షేర్: f 𝕏 ✉ ✈ in @
96media.in 19 నవం 2026, 2:10 సా.
క్రీడలు

భారత్‌ బోణీ

తాజా వార్తలు – ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, అనకాపల్లి
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 2:10 సా. రచన: One News Desk
10 వీక్షణలు 0 వ్యాఖ్యలు
భారత్‌ బోణీ

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది.

భారత్‌ తరఫున ఉత్తమ్‌ సింగ్‌ (25వ నిమిషంలో), శార్దానంద్‌ తివారి (38), కెప్టెన్‌ సంజయ్‌ (43) చెరో గోల్‌ చేశారు. ఆతిథ్య జట్టు నుంచి జాంటీ ఎల్మ్స్‌ (25), సామ్‌ హిహ (55వ) తలా ఓ గోల్‌ కొట్టారు. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్‌ జరుగుతుంది.

#క్రీడలు
ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం…