ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
96 Media
సోమవారం, నవం 23, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • వీడియోలు
      • న్యూస్ వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • షార్ట్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • డిబేట్ షోలు
    • ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • సెలబ్రిటీ ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
      • ట్రావెల్ స్టోరీలు
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
      • విశాఖపట్నం అర్బన్
    • అనకాపల్లి
      • చీడికాడ
      • చోడవరం
      • కోటపాడు
      • అనకాపల్లి మండలం
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: కార్తీకమాసం:ఉసిరి చెట్టుకు పూజ మొదట ఎవరు చేశారో తెలుసా.. శివకేశవులకు ఒకేసారి అర్చన విధానం ఇదే..!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
96 Media96 Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • వీడియోలు
    • ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 96 Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > ఆధ్యాత్మికం > భక్తి > కార్తీకమాసం:ఉసిరి చెట్టుకు పూజ మొదట ఎవరు చేశారో తెలుసా.. శివకేశవులకు ఒకేసారి అర్చన విధానం ఇదే..!
భక్తి

కార్తీకమాసం:ఉసిరి చెట్టుకు పూజ మొదట ఎవరు చేశారో తెలుసా.. శివకేశవులకు ఒకేసారి అర్చన విధానం ఇదే..!

One News Desk
One News Desk
17-11-2026
షేర్ చేయండి
కార్తీకమాసం:ఉసిరి చెట్టుకు పూజ మొదట ఎవరు చేశారో తెలుసా.. శివకేశవులకు ఒకేసారి అర్చన విధానం ఇదే..!
షేర్ చేయండి

కార్తీకమాసం వచ్చిందంటే చాలు.. పొద్దున్నే చలి ఇరగదీస్తున్నా.. హరహరమహాదేవ అంటే చన్నీళ్లతో స్నానం చేస్తారు. చాలా మంది నదీ తీరాలకు వెళ్లి అక్కడే స్నానం చేసి దీపాలను నదుల్లో వదులుతారు. ఇక శివాలయాల్లో భక్తుల హడావిడి అంతా ఇంతా కాదు.. ఉసిరి దీపాలు.. అభిషేకాలు ఇలా భక్తి తన్మయత్వంలో మునిగిపోతారు. ఒక్క మానవులకే దేవుళ్లు కూడా ఈ మాసంలో శివ కేశవులను పూజించారని పురాణాల ద్వారా తెలుస్తుంది.

సత్య యుగంలో సాక్షాత్తు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి భూలోకంలో సంచ రిస్తే కార్తీకమాసం నవమి తిథి రోజున ఉసిరి చెట్టుకింద శివ కేశవులను పూజిస్తూ ఒక వ్రతాన్ని ఆచరించిందని పండితులు చెబుతున్నారు. తరువాత కాలంలో ఈ వ్రతాన్ని చేసినవారికి శివకేశవుల అనుగ్రహంతో.. లక్ష్మీ దేవి ఆశీస్సులు పుష్కలంగా లభించి అష్ట ఐశ్వర్యాలు రెట్టింపు అవుతాయని స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది. అదే అక్షయ నవమి వ్రతం.. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . ! 

2026లో అక్షయ నవమిని నవంబర్ 18వ తేదీ బుధవారం జరుపుకుంటారు. నవమి తిథి నవంబర్ 18న ఉదయం 6:04 గంటలకు ప్రారంభమై, నవంబర్ 19న ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. పూజకు నవంబర్ 18న ఉదయం 6:46 నుంచి మధ్యాహ్నం 12:06 గంటల వరకు శుభ సమయంగా పరిగణిస్తారు.

శాస్త్రాల ప్రకారం ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం అని, లక్ష్మీ నివాసం అని అంటారు. ఉసిరి లక్ష్మీ నారాయణుల కన్నీటి బిందువుల నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.నవగ్రహ దోషాలు తగ్గి, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయి.సకల పాపాలు తొలగిపోయి కుటుంబానికి దీర్ఘాయువు లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది.

అక్షయ అంటే ఎప్పటికీ తరగని, నశించనిది అని అర్థం. లక్ష్మీదేవి అక్షయ నవమి చేసిన రోజున అంటే కార్తీకమాసం శుక్ల పక్షం నవమి రోజున( 2026 నవంబర్​18) చేసే పూజ, దానం, జపం ఎన్ని జన్మలకైనా తరగని పుణ్యఫలాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. 

కార్తీకమాసంలో విష్ణుమూర్తి భార్య శ్రీలక్ష్మీదేవి భూమిపైకి వచ్చినప్పుడు..శివకేశవులను పూజించాలనుకుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. . ఇద్దరినీ ఒకే సమయంలో పూజించడం ఎలా సాధ్యం అనుకున్న ఆ అమ్మవారు.. కార్తీకమాసం శుక్ల పక్షం నవమి రోజున ఉసిరి చెట్టును ఎంచుకుని అక్కడే పూజలు చేసింది. 

శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని గుర్తించిన అమ్మవారు.. ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల ప్ర్రీతికి పాత్రమైందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు స్వయంగా ఉసిరి చెట్టుకింద వంటచేసి శివకేశవులకు నైవేద్యం సమర్పించిందని పండితులు చెబుతున్నారు. అందుకే ఉసిరి చెట్టు కింద పూజ చేయాలని పండితులు చెబుతారు.

అక్షయనవమి పూజా విధానం

  •  ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన, పసుపు రంగు బట్టలు ధరించండి.
  • ఇంట్లో ఉసిరి చెట్టు లేకపోతే దగ్గరలోని ఉసిరి చెట్టు వద్దకు వెళ్లండి.
  • ఉసిరి చెట్టు మొదట్లో గంగాజలం, పాలు పోసి శుభ్రం చేయండి.
  • పసుపు, కుంకుమ, చందనం, పూలతో అలంకరించి, చెట్టు కాండానికి పవిత్రమైన కలవా దారాన్ని 7 లేదా 108 సార్లు చుట్టండి.
  • ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఉసిరికాయను తొలిచి ప్రమిదగా చేసి అందులో దీపం వెలిగిస్తే మరింత విశేష ఫలితం ఉంటుంది.
  •  ఓం నమో భగవతే వాసుదేవాయ అని, ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని జపం చేస్తూ ప్రదక్షిణలు చేయండి.
  • అవకాశం ఉంటే చెట్టు కిందే వంట చేసి ముందుగా స్వామికి నైవేద్యం పెట్టి, తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి. 
  • చక్కెర పొంగలి, దద్ధోజనం నైవేద్యంగా పెట్టండి.
  • అక్షయనవమి రోజున బట్టలు, ఆహారం, ఉసిరి కాయలు దానం చేస్తే అక్షయ ఫలితం వస్తుంది.
  • ఈ ఏడాది నవంబర్ 18న ఒక్క రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:చతనరల
మునుపటి కథనం ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులంటే ప్రాణం.. ఎంతో ప్రేమ, బాధ్యతగా ఉంటారట! ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులంటే ప్రాణం.. ఎంతో ప్రేమ, బాధ్యతగా ఉంటారట!
తదుపరి కథనం Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు.. Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..

ముఖ్యాంశాలు

ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్‌పర్సన్లు ఖరారు.. టీడీపీ కీలక జాబితా విడుదల!
ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్‌పర్సన్లు ఖరారు.. టీడీపీ కీలక జాబితా విడుదల!
22-11-2026
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
22-11-2026
బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా చపాతీ, అన్నంలోకి ఇలా చేస్తే సూపర్..
బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా చపాతీ, అన్నంలోకి ఇలా చేస్తే సూపర్..
22-11-2026
మహిళల ఆరోగ్యానికి వరం లాంటిది ఈ జ్యూస్.. సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి!
మహిళల ఆరోగ్యానికి వరం లాంటిది ఈ జ్యూస్.. సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి!
22-11-2026
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. దేశీయ బాక్సాఫీస్‌లోనూ సరికొత్త రికార్డులు!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. దేశీయ బాక్సాఫీస్‌లోనూ సరికొత్త రికార్డులు!
22-11-2026
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తినండి!
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తినండి!
22-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్‌.. పుణె ఎయిర్‌పోర్టులో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌..!
జాతీయం

IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్‌.. పుణె ఎయిర్‌పోర్టులో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌..!

15-11-2026
నామినేషన్ల వేళ కర్రలు, రాళ్లతో దాడులు
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల వేళ కర్రలు, రాళ్లతో దాడులు

18-11-2026
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవ‌ల్లో అంత‌రాయం.. 5 గంట‌లు స్తంభించిన వివిధ అప్లికేష‌న్లు
బిజినెస్

Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవ‌ల్లో అంత‌రాయం.. 5 గంట‌లు స్తంభించిన వివిధ అప్లికేష‌న్లు

12-11-2026

రావిపూడి రేంజ్ ఏమిటో అర్థమయ్యిందిగా

16-11-2026
96 Media

96 Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@96media.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 96 Media · 96media.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?