ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
96 Media
మంగళవారం, నవం 24, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • వీడియోలు
      • న్యూస్ వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • షార్ట్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • డిబేట్ షోలు
    • ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • సెలబ్రిటీ ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
      • ట్రావెల్ స్టోరీలు
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
      • విశాఖపట్నం అర్బన్
    • అనకాపల్లి
      • చీడికాడ
      • చోడవరం
      • కోటపాడు
      • అనకాపల్లి మండలం
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: చరిత్రకు దర్పణాలు..వారసత్వ కట్టడాలు
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
96 Media96 Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • వీడియోలు
    • ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 96 Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > తాజా వార్తలు > ప్రత్యేక కథనాలు > చరిత్రకు దర్పణాలు..వారసత్వ కట్టడాలు
ప్రత్యేక కథనాలు

చరిత్రకు దర్పణాలు..వారసత్వ కట్టడాలు

One News Desk
One News Desk
13-04-2026
షేర్ చేయండి
చరిత్రకు దర్పణాలు..వారసత్వ కట్టడాలు
షేర్ చేయండి

Sunday magazine cover story: ప్రపంచ వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొందాయి. అటువంటి వారసత్వ కట్టడాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నేటికీ నిలిచి వున్నాయి. వీటిని పరిరక్షించుకోవలసిన అవసరం ఉంది.ప్రపంచంలో చారిత్రక, సాంస్కృతిక, శిల్పకళాత్మక, ప్రకృతి పరంగా అత్యంత విలువైనదిగా గుర్తించిన ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ కట్టడం అంటారు. ఈ ప్రదేశాలను యునెస్కోవారు ప్రత్యేక ప్రమాణాల ప్రకారం ఎంపిక చేసి, ప్రపంచానికి సంరక్షణ బాధ్యతగా ప్రకటిస్తుంది. ప్రాకృతిక, సాంస్కృతిక వారసత్వ వనరులు ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద.ప్రపంచ మానవాళి అంతా ఒక్కటే అనే భావనను పెంపొందించడానికి పలు దేశాలలోని వారసత్వ చిహ్నాlలను పరిరక్షించడానికి యునెస్కో అకుంఠిత దీక్షతో కృషి చేస్తుంది. వాటిని కాపాడుకోవలసిన బాధ్యతను అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలకు యునెస్కో గుర్తుచేస్తుంది.దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలనను ప్రతిబింబించే పురాతన కట్టడాలు ప్రపంచ వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల గుర్తింపు, నిర్వహణ జరుగుతోంది.ప్రపంచ దేశాల వారసత్వ సంపద పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్తంగా ఆఫ్రికాలోని ఖిట్యునీషియాఖిలో 1982 ఏప్రిల్ 18న సమావేశం నిర్వహించాయి. ఆ రోజు నుండి ప్రతి ఏటా ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటారు.

విషయసూచిక
Sunday magazine cover story: వారసత్వ కట్టడం అంటే ఏమిటి?ఎలా ఎంపిక చేస్తారు?Sunday magazine cover story: 2026 నాటికిప్రపంచ వారసత్వ కట్టడాలను కాపాడుకోవడం అందరి బాధ్యత

Sunday magazine cover story: వారసత్వ కట్టడం అంటే ఏమిటి?

ప్రపంచ వారసత్వ కట్టడం అంటే మానవాళి మొత్తానికి సంబంధించి అత్యంత విశిష్టమైన సాంస్కృతిక, సహజ విలువలను కలిగివుందనియునెస్కో చేత గుర్తింపు పొందిన ప్రదేశం. యునెస్కో నిబంధనల ప్రకారం ఏదైనా ఒక కట్టడం, ప్రదేశం రాబోయే తరాల కోసం భద్రపరచాల్సిన అసాధారణమైన సార్వత్రిక విలువను కలిగివుంటే దానిని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తారు.ఇలా ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు ఇవ్వడానికి యునెస్కోవారు ముఖ్యంగా మూడు రకాలుగా విభజించారు. కట్టడాలు, నగరాలు, పురావస్తు ప్రదేశాలు (ఉదాహరణకు రామప్ప దేవాలయం, తాజ్ మహల్),సహజ వారసత్వం: జాతీయ పార్కులు, పర్వత శ్రేణులు, అడవులు (ఉదాహరణకు పశ్చిమ కనుమలు, కాజీరంగా నేషనల్ పార్క్),మిశ్రమ వారసత్వం: అటు సాంస్కృతిక, ఇటు సహజ ప్రాధాన్యత కలిగినవి.

Sunday magazine cover story

ఎలా ఎంపిక చేస్తారు?

ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందడానికి అనేక ముఖ్య లక్షణాలు అవసరం. చారిత్రక లేదా సాంస్కృతిక విలువ కలిగి ఉండాలి.. విశిష్టమైన శిల్పకళ, నిర్మాణ వైశిష్టం ఉండాలి. ప్రకృతి అద్భుతం, అరుదైన జీవవైవిధ్యం కలిగి ఉండాలి. మానవాళికోసం సంరక్షించాల్సిన అవసరం ఉండాలి. వారసత్వ కట్టడంగా యునెస్కోవారి గుర్తింపు రావడం వల్ల ఆ కట్టడాలకు అంతర్జాతీయ స్థాయిలో రక్షణ, నిధులు, పర్యాటక గుర్తింపు లభిస్తాయి. ఒక ప్రదేశాన్ని వారసత్వ జాబితాలో చేర్చాలంటే అది కొన్ని ప్రత్యేక నిబంధనలను పాటించాలి. ఆ కట్టడం మేధస్సుకు నిదర్శనంగా ఉండాలి. ఒక నిర్దిష్ట కాలానికి చెందిన వాస్తుశిల్పం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతింబించాలి. అంతరించిపోతున్న సంస్కృతి సాక్ష్యంగా ఉండాలి.

Sunday magazine cover story: 2026 నాటికి

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలలో 1248 వరకు ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొందినట్లు అంచనా, వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. సాంస్కృతిక కట్టరాలు 972 ప్రకృతి సిద్ధమైనవి 236, మిశ్రమ కట్టడాలు 41. మన దేశంలో 2026 నాటికి 44 కట్టడాలు వారివత్వ గుర్తింపు పొందాయి. వీటిలో సాంస్కృతిక కట్టడాలు 36, సహజసిద్ధమైనవి 7, మిశ్రమ కట్టడం ఉన్నాయి.మన దేశంలో సాంస్కృతిక కట్టబాలు-యునెస్కో గుర్తింపు పొందిన సంవత్సరాలు

అజంతా గుహలు (మహారాష్ట్ర 1983), ఎల్లోరా గుహలు (మహారాష్ట్ర 1983), ఆగ్రా కోట (ఉత్తరప్రదేశ్-1983), తాజ్ మహల్ (ఉత్తరప్రదేశ్ 1983), కోణార్క్ సూర్య దేవాలయం (ఒడిశా 1984), మహాబలిపురం కట్టడాలు (తమిళనాడు 1984), గోదా చర్చిలు, కాన్సెంట్లు (గోదా 1986) ఖజురహో కట్టడాలు (మధ్యప్రదేశ్ 1986), హంపి కట్టడాలు (కర్ణాటక 1986), ఫతేపూర్ సిక్రి (ఉత్తరప్రదేశ్ 1986), పట్టడకల్ కట్టణాలు (కర్ణాటక 1987), ఎలిఫెంటా గుహలు
(మహారాష్ట్ర 1987), చోళ రాజవంశ దేవాలయాలైన తంజావూరులోని బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం, ఐరావతేశ్వర ఆలయం, పట్టడకల్ దేవాలయాలు (తమిళనాడు 1987), సాంచి బౌద్ధ స్థూపాలు (మధ్యప్రదేశ్ 1989), హుమాయూన్ సమాధి (ఢిల్లీ 1993), కుతుబ్ మినార్ (ఢిల్లీ 1993), మౌంటైన్ రైల్వేస్ (డార్జిలింగ్, నీలగిరి, కాల్కా – 1999), ລ້ ఆలయం (బీహార్ 2002). భీంబేట్కాలోని రాతి ఆవాసాలు, మధ్యప్రదేశ్ 2003), చత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబై 2004), చంపానేర్ పావగఢ్ పార్క్ (గుజరాత్ 2004), 2007). జంతర్ మంతర్ (జైపూర్ 2010), రాజస్థాన్ కొండ కోటలు (రాజస్థాన్ 2013), రాణి కీ వావ్ (గుజరాత్ 2014), నలంద మహావిహార (బీహార్ 2016), చండీగడ్లోని లే కార్బుజియర్ నిర్మించిన వాస్తు కట్టడాలు (చండీగఢ్ 2016), అహ్మదాబాద్ చారిత్రక నగరం 2017), విక్టోరియన్ గోతిక్ ఆర్ట్ డెకో (ముంబై 2018), జైపూర్ నగరం (రాజస్థాన్ 2019, రామప్ప దేవాలయం (తెలంగాణ 2021), ధోలవీర (గుజరాత్ 2021), శాంతినికేతన్ (పశ్చిమ బెంగాల్ 2023), హోయసల పవిత్ర సమూహాలు (కర్ణాటక 2023), మోయిదామ్స్ (అసోం 2024), మరాఠా సైనిక భూభాగాలు( మహారాష్ట్ర, తమిళనాడు 2025, తాజా చేర్పు) ఇత్యాదివి.

Sunday magazine cover story

సహజసిద్ధ ప్రాంతాలు: కాజీరంగ

నేషనల్ పార్క్ (అసోం), మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ (అసోం), కియోలాదేవ్ నేషనల్ పార్క్ (రాజస్థాన్), సుందర్బన్స్ నేషనల్ పార్క్ (పశ్చిమ బెంగాల్), నందా దేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (ఉత్తరాఖండ్), పశ్చిమ కనుమలు (మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు), గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ (హిమాచల్ ప్రదేశ్) ఇత్యాదివి.

Sunday magazine cover story

ఏకైక మిశ్రమ ప్రాంతం:

కాంచన జంగా నేషనల్ పార్క్ (సిక్కిం) ఇవన్నీ మనదేశంలో యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి.

భారతదేశంలో పురాతన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే వారసత్వ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. సింధు నాగరికత, బౌద్ధ, అశోకుని కాలం నుంచి ఆరంభమైన చారిత్రక నిర్మాణాలు, శిల్పకళా సంపద ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఉన్నాయి. రాజుల శిలా శాసనాలు, గుహలు, దేవాలయాలు, కోటలు ఇత్యాది కట్టడాలు మన చారిత్రక వారసత్వ సంపదకు గొప్ప నిదర్శనాలు, ప్రాచీన కట్టడం, చారిత్రక ప్రదేశం, ప్రాకృతిక సుందర ప్రదేశంగా యునెస్కో వారు వారసత్వ సంపదగా ఎంపిక చేసి ప్రకటించే ప్రక్రియలో పది నియమాలు ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైనది అత్యుత్తమ సార్వత్రిక విలువను కలిగి ఉండాలన్న నిబంధలకు లోబడి మన దేశంలో 62 ప్రదేశాలు తాత్కాలిక జాబితా వరకు వెళ్ళాయి. వాటిలో హైదరాబాద్లోని గోల్కొండ కోట, కుతుబ్షాహి సమాధులు, చార్మినార్, ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్రాలయ సముదాయాలు, ఏకశిల నంది విగ్రహాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రపంచ వారసత్వ కేంద్రంగా సూచించిన మార్గదర్శకాలను పాటిస్తే మునుముందు వీటిని యునెస్కోవారి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అలంపూర్ లోని నవబ్రహ్మేశ్వరాలయ సముదాయం, వరంగల్ కోట, కొండవీటి కోట, గుత్తి దుర్గం, ముఖలింగంలోని మధుకేశ్వర భీమేశ్వరాలయ సముదాయం ఇత్యాది చారిత్రక కట్టడాలను ప్రపంచ స్థాయి కట్టడాల జాబితాలో చేర్చేందుకు ఎంపిక ప్రక్రియ నియమాలకు అనుగుణంగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలి. అందుకు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుని పలు విభాగాల సమన్వయంతో ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సుశిక్షితులైన నిపుణులను సంప్రదించాలి. జర్మనీ, ఇటలీ, చైనా, ఫ్రాన్స్.. ఇత్యాది దేశాలు అక్కడి కట్టడాల నిర్వహణ, పరిరక్షణ, యాజమాన్య పద్ధతుల్లో అగ్రగామిగా పేరొందాయి. ఆ దేశాల బాటలో నడుస్తూ ఉత్తమ ప్రమాణాలను పాటిస్తే మన దేశం కూడా వాటి సరసన నిలబడే అవకాశం ఉంది. ఆ కారణంగా అధిక సంఖ్యలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకుని ఆర్ధికంగా లాభపడొచ్చు. మనదేశంలోని కేంద్ర పురావస్తుశాఖ భారతదేశం మొత్తంమీద 3600 రక్షిత చారిత్రక స్థలాలు, కట్టడాలను ప్రకటించింది.

వీటిలో ఆంధ్రప్రదేశ్లో 130, తెలంగాణలో 8 ఉన్నాయి. ఇవి కాక తెలంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలో 346, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో 280, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రకటించిన 200 వరకు రక్షిత స్థలాలు, కట్టడాలు ఉన్నట్టు గుర్తించారు. సిబ్బంది కొరత, నిధులు లేమి కారణంగా వారసత్వ స్థలాలు, కట్టడాల నిర్వహణలో కనిపిస్తున్న ప్రధాన లోపం, కొద్దిపాటి చొరవ తీసుకుంటే కార్పొరేట్ సంస్థల భాగస్వామనయంతో సంరక్షణ, పరిరక్షణలో మెరుగైన నిర్వహణ పద్దతులను అవలంభించవచ్చు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసే బదులు స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తే వారసత్వ ప్రదేశాలు, కట్టడాలు మనగలగడమే కాక భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

ప్రపంచ వారసత్వ కట్టడాలను కాపాడుకోవడం అందరి బాధ్యత

ప్రపంచ వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడం ఎంతో ముఖ్యమైన బాధ్యత. ఇవి కేవలం పాత నిర్మాణాలు మాత్రమే కాదు, మానవ చరిత్ర, సంస్కృతి, విజ్ఞానం, కళల ప్రతిబింబాలు, అందువల్ల వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వారసత్వ కట్టడాలు కేవలం రాళ్లతో కట్టిన నిర్మాణాలు మానరతమే కావు. అవి మన పూర్వీకుల మేధస్సుకు, సంస్కృతికి, చరిత్రకు సజీవ సాక్ష్యాలు, వీటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకు అనేక ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వారసత్వ కట్టడాలు మన గతాన్ని తెలియజేస్తాయి. కొన్ని ప్రాచీన కట్టడాలు ఆయా దేశాల చరిత్రను ప్రతిబింబిస్తాయి. వీటి వల్ల చరిత్రను సంరక్షించుకోవచ్చు. ప్రతి దేశం ప్రత్యేకమైన సంస్కృతి కలిగి ఉంటుంది. ఈ కట్టడాలు ఆ సంస్కృతికి ప్రతీకలు. ఇవి నశిస్తే, మన సంప్రదాయాలు కూడా కనుమరుగవుతాయి. అటువంటి కట్టడాల వల్ల సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ చేయడానికి మార్గం సుగమమౌతుంది. విద్యా ప్రాముఖ్యతలో కూడా ఇవి ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు, పరిశోధకులు ఈ కట్టడాల ద్వారా చరిత్ర, వాస్తుశిల్పం, కళలు నేర్చుకుంటారు. ఇవి ‘ప్రత్యక్ష పాఠశాలలు’ అని చెప్పవచ్చు.ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. వారసత్వ ప్రదేశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయం తెస్తాయి. ఆ కారణంగా ఇవి పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయి. మనకు వచ్చిన ఈ విలువైన సంపదను భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించడం మన బాధ్యత, కొన్ని వారసత్వ ప్రదేశాలు ప్రకృతి సంబంధిత (అడవులు, జలపాతాలు). వీటిని కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యత నిలుస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ఇవి దోహదపడతాయి. ప్రపంచ వారసత్వ కట్టడాలు మన ‘గతం, వర్తమానం, భవిష్యత్తు’లను కలిపే బంధం లాంటివి. అందువల్ల వాటిని

-షేక్ అబ్దుల్ హకీం జాని

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

డిజిటల్ పల్లకిలో గ్లోబల్ విహారం

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:కనపరల
మునుపటి కథనం పరిపక్వత లేని జ్ఞానం ప్రమాదకరం ఒక అద్భుతమైన గురు-శిష్యుల నీతి కథ పరిపక్వత లేని జ్ఞానం ప్రమాదకరం ఒక అద్భుతమైన గురు-శిష్యుల నీతి కథ
తదుపరి కథనం Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్‌ కరువయ్యాయా? Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్‌ కరువయ్యాయా?

ముఖ్యాంశాలు

జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ వెనుక అసలేం జరిగింది?
23-11-2026
Safest Electric Cars: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
Safest Electric Cars: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
23-11-2026
గోల్డ్ కొనుగోలు చేయాలనీ అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే !!
గోల్డ్ కొనుగోలు చేయాలనీ అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే !!
23-11-2026
కారం కారంగా 10 నిమిషాల్లో అటుకుల మిక్చర్! రుచి మామూలుగా ఉండదు
కారం కారంగా 10 నిమిషాల్లో అటుకుల మిక్చర్! రుచి మామూలుగా ఉండదు
23-11-2026
శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే ఉసిరికాయ పప్పు.. ఇలా చేయండి
శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే ఉసిరికాయ పప్పు.. ఇలా చేయండి
23-11-2026
ఏఐ ముందుకు వెళ్తే… మనం వెనక్కి వెళ్లాల్సిందే..
23-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్‌ఎల్‌వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!
టెక్నాలజీ

ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్‌ఎల్‌వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!

13-11-2026
బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..
క్రికెట్ఐపీఎల్

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

17-11-2026
Khammam: ఇంటి వద్దే మృత్యువు రూపంలో దూసుకొచ్చిన తండ్రి ఆటో.. 12 ఏళ్ల బాలిక మృతి
తెలంగాణ

Khammam: ఇంటి వద్దే మృత్యువు రూపంలో దూసుకొచ్చిన తండ్రి ఆటో.. 12 ఏళ్ల బాలిక మృతి

20-11-2026
నేలపై నూనె పడితే నీళ్లతో కడుగుతున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి!
తాజా వార్తలు

నేలపై నూనె పడితే నీళ్లతో కడుగుతున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి!

15-11-2026
96 Media

96 Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@96media.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 96 Media · 96media.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?