ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
96 Media
సోమవారం, నవం 23, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • వీడియోలు
      • న్యూస్ వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • షార్ట్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • డిబేట్ షోలు
    • ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • సెలబ్రిటీ ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
      • ట్రావెల్ స్టోరీలు
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
      • విశాఖపట్నం అర్బన్
    • అనకాపల్లి
      • చీడికాడ
      • చోడవరం
      • కోటపాడు
      • అనకాపల్లి మండలం
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: హోటల్‌ భోజనం.. అనారోగ్యానికి ఆహ్వానం!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
96 Media96 Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • వీడియోలు
    • ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 96 Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > తెలంగాణ > హైదరాబాద్ > హోటల్‌ భోజనం.. అనారోగ్యానికి ఆహ్వానం!
హైదరాబాద్

హోటల్‌ భోజనం.. అనారోగ్యానికి ఆహ్వానం!

One News Desk
One News Desk
15-11-2026
షేర్ చేయండి
హోటల్‌ భోజనం.. అనారోగ్యానికి ఆహ్వానం!
షేర్ చేయండి
  • కుళ్లిన మాంసం, గడువు తీరిన ఆహార పదార్థాలు
  • పురుగులు, ఎలుకలకు ఆవాసాలుగా వంటశాలలు
  • టీజీ-సేఫ్‌ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు
  • ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు

సిటీబ్యూరో, నవంబర్‌ 15 (నమస్తే తెలంగాణ)హోటల్‌కు వెళ్లినా, రెస్టారెంట్‌లో భోజనం చేసినా, ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చినా నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం లభిస్తుందనే నమ్మకంతోనే ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై టీజీ-సేఫ్‌ (తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌) అధికారులు చేపడుతున్న తనిఖీలు, దాడుల్లో వెలుగుచూస్తున్న పరిస్థితులు ఆ నమ్మకాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పేరుగాంచిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌ షాపులు, క్లౌడ్‌ కిచెన్లలో కుళ్లిపోయిన కూరగాయలు, ఫంగస్‌ పట్టిన పదార్థాలు, గడువు ముగిసిన ఆహార వస్తువులు, బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఆహార నాణ్యతకు సంబంధించిన సమస్య కాదు. ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, వృద్ధుల ప్రాణాలు, ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థపై అదనపు భారం వంటి అనేక అంశాలతో ముడిపడిన తీవ్రమైన సమస్య.

హోటళ్లలో తయారయ్యే పూరీలు, బజ్జీలు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చికెన్‌ ఫ్రై, ఇతర డీప్‌ ఫ్రై వంటకాలకు నూనె కీలకం. అయితే ఒకసారి ఉపయోగించిన నూనెను పదేపదే అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసి వినియోగించడం ఆరోగ్యానికి హానికరం. నూనెను పదేపదే వేడి చేసినప్పుడు అందులో రసాయన మార్పులు చోటుచేసుకుని హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, జీవక్రియ సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కరీంనగర్‌లోని కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌ తనిఖీల్లో ఉపయోగించిన వంటనూనెలో ‘టోటల్‌ పోలర్‌ కాంపౌండ్స్‌’ (టీపీసీ) స్థాయులు 31, 35.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఈ టీపీసీ అనేది 25 శాతానికి మించి ఉండకూడదు. కాని కేఎఫ్‌సీ అవుట్‌లెట్లలో 30శాతానికి పైగా ఉండటంతో సుమారు 90 లీటర్ల నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని హోటళ్లలో ఉపయోగించిన నూనెను మెగ్నీషియం సిలికేట్‌ వంటి పదార్థాలతో వడపోసి మళ్లీ వినియోగించే విధానం బయటపడటం మరింత ఆందోళనకరం. నూనెను వడపోసినంత మాత్రాన అది తిరిగి సురక్షితమైనదిగా మారదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గడువు ముగిసిన ఆహార పదార్థాలతో…

హోటళ్లు, రెస్టారెంట్లలో లాభాల కోసం ఆహార వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో కొందరు నిర్వాహకులు మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి వినియోగిస్తున్నారనే ఆరోపణలకు తనిఖీల్లో బయటపడుతున్న నిల్వలు అద్దం పడుతున్నాయి. వండిన ఆహారాన్ని ఎకువసేపు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం, సరైన పద్ధతిలో చల్లబరచకపోవడం, మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మాంసాహార వంటకాలు, చికెన్‌, చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సురక్షితమైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందవచ్చు. ‘సాల్మొనెలా’్ల, ‘ఈ.కోలి’, ‘లిస్టీరియా’ వంటి సూక్ష్మజీవుల వల్ల ఆహార పదార్థాలు విషతుల్యంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపువొప్పి, జ్వరం, తీవ్రమైన డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు తలెత్తవచ్చని, ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తకువగా ఉన్నవారిలో పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ బ్రాండ్ల హోటళ్లలోనూ ఇదే పరిస్థితి..!

సాధారణ హోటళ్లలోనే కాకుండా ప్రముఖ ఫుడ్‌ చైన్లు, స్వీట్‌ తయారీ సంస్థల్లోనూ ఆహార భద్రతా ఉల్లంఘనలు వెలుగులోకి రావడం గమనార్హం. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బ్రాండ్‌ పేరు, ఖరీదైన మెనూ, ఆధునిక ఇంటీరియర్‌ ఉన్నంత మాత్రాన ఆహారం సురక్షితమని భావించలేమని తాజా తనిఖీలు నిరూపిస్తున్నాయి. నవంబర్‌ 5న తెలంగాణ హైకోర్టు జి. పుల్లారెడ్డి స్వీట్స్‌కు చెందిన సనత్‌నగర్‌ తయారీ కేంద్రం లైసెన్స్‌ పునరుద్ధరణకు తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించడమే ఇందుకు నిదర్శనం. అంతకుముందు తనిఖీల్లో కుళ్లిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఉత్పత్తులు, అపరిశుభ్రమైన తయారీ ప్రాంతాలు బయటపడినట్లు నివేదికలు వెల్లడించాయి. అధికారులు సుమారు రూ.15.03లక్షల విలువైన 3,133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

హైకోర్టు ఆదేశాతో రాష్ట్రవ్యాప్త తనిఖీలు

ఆహార భద్రత విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. నవంబర్‌ 7న వెలువడిన ఆదేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌ షాపులు, మాంసం, చేపల విక్రయ కేంద్రాలు, సూపర్‌ మారెట్లు, వీధి ఆహార విక్రయ కేంద్రాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అధికారులకు న్యాయస్థానం సూచించింది. చెల్లుబాటు అయ్యే లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఆహార వ్యాపార సంస్థలను గుర్తించాలని, కల్తీ, గడువు ముగిసిన, కలుషిత ఆహార పదార్థాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి పరిషరించేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. ఎనిమిది వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Food2

టీజీ సేఫ్‌ దాడుల్లో దిగ్భ్రాంతికర వాస్తవాలు

  • నవంబర్‌ 1న హైదరాబాద్‌లోని గోలొండ, చార్మినార్‌ జోన్లలో 22 ఆహార సంస్థలను తనిఖీ చేయగా, 14 సంస్థల లైసెన్సులు నిలిపివేశారు. ఈ తనిఖీలలో సుమారు 544 కిలోల కలుషిత, కుళ్లిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు, ఫంగస్‌ పట్టిన కూరగాయలు, గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రమైన వంటశాలల దుస్థితి బట్టబయలైంది.
  • నవంబర్‌ 10న క్యూర్‌ పరిధిలోని 23 క్లౌడ్‌ కిచెన్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా ఆహార భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించని 8సంస్థల లైసెన్సులు నిలిపివేశారు. 25 ఆహార నమూనాలు సేకరించి, సుమారు 700 కిలోల కలుషిత ఆహారాన్ని పారవేశారు. బిర్యానీ, ఇతర వంటకాల తయారీలో ఉపయోగించే పదార్థాలు సరిగా నిల్వ చేయకపోవడం, పురుగుల సమస్య, గడువు ముగిసిన ఆహారం వంటి లోపాలు గుర్తించారు.
  • నవంబర్‌ 12న కేఎఫ్‌సీ, డొమినోస్‌కు చెందిన హైదరాబాద్‌లోని 26 అవుట్‌ లెట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, తొమ్మిది అవుట్‌ లెట్ల లైసెన్సులు నిలిపివేశారు. కొన్ని చోట్ల బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన పదార్థాలు, వాడిన వంటనూనెను అక్రమంగా శుద్ధిచేసి తిరిగి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 52 కిలోల సింథటిక్‌ మెగ్నీషియం సిలికేట్‌ను స్వాధీనం చేసుకుని, 20 ఆహార నమూనాలను సేకరించారు. ఈ పరిణామాలు ఒకరోజులో బయటపడినవి కావు. అక్టోబర్‌ 31న జరిగిన తనిఖీల నుంచి నవంబర్‌ 13 వరకు వెలుగులోకి వచ్చిన వరుస ఘటనలు హోటళ్లు, కౌడ్‌ కిచెన్‌లలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

కుళ్లిన ఆహారం..పురుగుల మధ్యే వంటలు!

హోటళ్లలో ఆహారం తయారుచేసే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. ముడి పదార్థాలు, తయారైన ఆహారం వేర్వేరుగా నిల్వ చేయాలి. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులను నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో భద్రపరచాలి. కానీ తనిఖీల్లో బయటపడుతున్న దృశ్యాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.

  • కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు రోజుల తరబడి నిల్వ చేయడం
  • పప్పులు, పిండి పదార్థాల్లో పురుగులు, ఫంగస్‌ ఉండటం.
  • ఫ్రిజ్‌లు, చిల్లర్‌ గదుల్లో అపరిశుభ్రత, నీటి లీకేజీలు.
  • వండిన ఆహారాన్ని మూతలు లేకుండా నిల్వ చేయడం.
  • పచ్చి మాంసం, వండిన ఆహారాన్ని ఒకేచోట ఉంచడం.
  • వంట పాత్రలు, పరికరాలపై జిడ్డు, తుప్పు పేరుకుపోవడం.
  • వంటశాలల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారం.
  • గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించడం.
  • మరికొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాలను వార్తాపత్రికలతో కప్పడం, పారిశుద్ధ్యానికి ఉపయోగించే వస్తువుల పకనే వండిన ఆహారాన్ని నిల్వ చేయడం వంటి నిర్లక్ష్యపు విధానాలు కూడా బయటపడ్డాయి.
📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:నరలవస
మునుపటి కథనం Peddapalli: వందేళ్ల చరిత్ర కలిగిన కమాన్ తొలగింపుపై బీజేపీ నిరసన Peddapalli: వందేళ్ల చరిత్ర కలిగిన కమాన్ తొలగింపుపై బీజేపీ నిరసన
తదుపరి కథనం Toguta: అగ్నిప్రమాద బాధితులకు చెరుకు కొండల్ రెడ్డి పరామర్శ Toguta: అగ్నిప్రమాద బాధితులకు చెరుకు కొండల్ రెడ్డి పరామర్శ

ముఖ్యాంశాలు

ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్‌పర్సన్లు ఖరారు.. టీడీపీ కీలక జాబితా విడుదల!
ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్‌పర్సన్లు ఖరారు.. టీడీపీ కీలక జాబితా విడుదల!
22-11-2026
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
22-11-2026
బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా చపాతీ, అన్నంలోకి ఇలా చేస్తే సూపర్..
బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా చపాతీ, అన్నంలోకి ఇలా చేస్తే సూపర్..
22-11-2026
మహిళల ఆరోగ్యానికి వరం లాంటిది ఈ జ్యూస్.. సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి!
మహిళల ఆరోగ్యానికి వరం లాంటిది ఈ జ్యూస్.. సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి!
22-11-2026
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. దేశీయ బాక్సాఫీస్‌లోనూ సరికొత్త రికార్డులు!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. దేశీయ బాక్సాఫీస్‌లోనూ సరికొత్త రికార్డులు!
22-11-2026
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తినండి!
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తినండి!
22-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Water: ఈ 7 దేశాల్లో డైరెక్ట్ గా ట్యాప్ వాటర్ తాగేయొచ్చు..ప్యూరిఫైయర్లు అవసరమే లేదు, ఆ ఒక్క దేశం లెక్కే వేరు
టెక్నాలజీ

Water: ఈ 7 దేశాల్లో డైరెక్ట్ గా ట్యాప్ వాటర్ తాగేయొచ్చు..ప్యూరిఫైయర్లు అవసరమే లేదు, ఆ ఒక్క దేశం లెక్కే వేరు

16-11-2026
పాలమూరుకు పర్యావరణ అనుమతులివ్వండి
తాజా వార్తలు

పాలమూరుకు పర్యావరణ అనుమతులివ్వండి

15-11-2026
ఈ నేచురల్ చిట్కాతో.. ఒక్క రోజులోనే గోకుడు గజ్జికి జెట్ స్పీడ్‎తో చెక్.. పూర్తిగా మాయం
ఆరోగ్యం

ఈ నేచురల్ చిట్కాతో.. ఒక్క రోజులోనే గోకుడు గజ్జికి జెట్ స్పీడ్‎తో చెక్.. పూర్తిగా మాయం

15-11-2026
వరుసగా సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తున్న కుర్ర భామ.. కానీ హిట్  మాత్రం లేదు
వినోదం

వరుసగా సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తున్న కుర్ర భామ.. కానీ హిట్ మాత్రం లేదు

21-11-2026
96 Media

96 Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@96media.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 96 Media · 96media.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?