ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
96 Media
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • వీడియోలు
      • న్యూస్ వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • షార్ట్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • డిబేట్ షోలు
    • ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • సెలబ్రిటీ ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
      • ట్రావెల్ స్టోరీలు
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
      • విశాఖపట్నం అర్బన్
    • అనకాపల్లి
      • చీడికాడ
      • చోడవరం
      • కోటపాడు
      • అనకాపల్లి మండలం
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
96 Media96 Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • వీడియోలు
    • ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 96 Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > అంతర్జాతీయం > చైనా > Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
చైనాఅంతర్జాతీయం

Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!

One News Desk
One News Desk
25-11-2026
షేర్ చేయండి
Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
షేర్ చేయండి

96 Media, 25 నవంబర్ 2026: Shenzhou-24 Mission: చైనా అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ముందడుగు వేసింది. తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములతో కూడిన షెన్‌జౌ-24 (Shenzhou-24) మానవ సహిత అంతరిక్ష నౌకను బుధవారం విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రకటించింది. ఈ మిషన్‌లో చైనా వ్యోమగాములతో పాటు పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ జీషాన్ అలీ కూడా ఉండటం విశేషం. చైనా మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి విదేశీ పౌరుడిగా ఆయన గుర్తింపు పొందారు. వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్-2F రాకెట్ ద్వారా షెన్‌జౌ-24 అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ప్రయోగం జరిగిన కొద్ది నిమిషాల్లోనే అధికారులు విజయవంతమైనట్లు ప్రకటించారు.

ఈ మిషన్‌లో మొత్తం ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు.

తాంగ్ హోంగ్‌బో – మిషన్ కమాండర్
వూ యి – ఫ్లైట్ ఇంజినీర్
ముహమ్మద్ జీషాన్ అలీ – పాకిస్థాన్‌కు చెందిన వ్యోమగామి

ఈ ప్రయోగంతో చైనా అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్న తొలి విదేశీ వ్యోమగామిగా జీషాన్ అలీ చరిత్ర సృష్టించనున్నారు. షెన్‌జౌ-24 అంతరిక్ష నౌక ప్రయోగం తర్వాత సుమారు మూడు గంటల్లో తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్) కానుందని అంచనా. జీషాన్ అలీ సుమారు వారం రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన అనంతరం షెన్‌జౌ-23 అంతరిక్ష నౌక ద్వారా భూమికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే చైనా వ్యోమగాములు సాధారణంగా తియాంగాంగ్ కేంద్రంలో సుమారు ఆరు నెలల పాటు ఉంటారు. ఈ మిషన్‌లో భాగంగా గతంలో అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాముల బృందంతో కొత్త బృందం బాధ్యతలను మార్చుకోనుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చైనాకు చోటు లభించకపోవడంతో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా ఆ దేశం అడుగులు వేసింది. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ప్రమేయంపై అమెరికా సహా కొన్ని దేశాలు వ్యక్తం చేసిన ఆందోళనలు ఈ పరిణామానికి కారణాల్లో ఒకటిగా చెప్పబడుతున్నాయి. 2022లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తియాంగాంగ్ ప్రస్తుతం చైనా నిర్వహిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పోలిస్తే ఇది పరిమాణంలో చిన్నది. ఫుట్‌బాల్ మైదానం పరిమాణంలో ఉండే ISSను 1998లో ప్రారంభించారు. అప్పటి నుంచి వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములు అక్కడ 3,000కు పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.

ఇదిలా ఉండగా, నాసా 2031 ప్రారంభంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కార్యకలాపాలను ముగించాలని ప్రణాళిక రూపొందించింది. స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక డీ-ఆర్బిట్ వాహనం ద్వారా దానిని దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో నియంత్రిత పద్ధతిలో భూమి వాతావరణంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ అంతరిక్ష ప్రయోగం కేవలం వ్యోమగాముల ప్రయాణానికే పరిమితం కాదు. పలు కీలకమైన శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక పరీక్షలు నిర్వహించడం కూడా దీని ప్రధాన ఉద్దేశం.

చైనా అంతరిక్ష అధికారుల ప్రకారం ఈ మిషన్‌లో:

అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల బృంద మార్పిడి.
అంతరిక్ష కేంద్రం సాధారణ కార్యకలాపాల నిర్వహణ.
శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలు.
అంతరిక్ష కేంద్రం నిర్వహణ, మరమ్మతులు.
కొత్త సాంకేతిక పరికరాల పరీక్షలు.
ప్రజలకు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు.

ఈ మిషన్‌లో భాగంగా 90కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు, సాంకేతిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. వీటిలో అంతరిక్ష జీవశాస్త్రం, మెటీరియల్ సైన్స్, సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో ద్రవాల ప్రవర్తన, దహన శాస్త్రం, ప్రాథమిక భౌతిక శాస్త్రం, అంతరిక్ష వైద్యం వంటి విభాగాలు ఉన్నాయి.

తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి పాకిస్థాన్‌కు చెందిన వ్యోమగామిని పంపించడం చైనా అంతరిక్ష కార్యక్రమంలో కీలక పరిణామంగా నిలవనుంది. అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలోనూ ఈ మిషన్‌కు ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో ఇతర దేశాలకు చెందిన వ్యోమగాములకు కూడా తన అంతరిక్ష కేంద్రంలో అవకాశాలు కల్పించే దిశగా చైనా అడుగులు వేయవచ్చనే ఆసక్తి నెలకొంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:కతనరల
మునుపటి కథనం Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు
తదుపరి కథనం సామాన్యులకు పిడుగులాంటి వార్త.. ఒకేసారి పెరిగిన ఫోన్లు, టీవీలు ధరలు.. ఎంతంటే..? సామాన్యులకు పిడుగులాంటి వార్త.. ఒకేసారి పెరిగిన ఫోన్లు, టీవీలు ధరలు.. ఎంతంటే..?

ముఖ్యాంశాలు

AP Election 2026 : పల్లె పోరు.. తొలి విడతలో కూటమిదే హవా.. చతికలపడిన వైసీపీ..
AP Election 2026 : పల్లె పోరు.. తొలి విడతలో కూటమిదే హవా.. చతికలపడిన వైసీపీ..
27-11-2026
AP Govt : ఏపీలోని ఆర్టీసీ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బందులకు చెక్ ..
AP Govt : ఏపీలోని ఆర్టీసీ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బందులకు చెక్ ..
27-11-2026
త్వరలో 25 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
త్వరలో 25 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
27-11-2026
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
27-11-2026
AP Rain Alert : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. అలర్ట్ జారీ..
AP Rain Alert : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. అలర్ట్ జారీ..
27-11-2026
IBM H-1B Visa: IBM కీలక నిర్ణయం.. H-1B వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ నిలిపివేత.. ఉద్యోగులకు 3 వారాల గడువు
IBM H-1B Visa: IBM కీలక నిర్ణయం.. H-1B వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ నిలిపివేత.. ఉద్యోగులకు 3 వారాల గడువు
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
క్రికెట్

India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..

15-11-2026
US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్‌.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?
అంతర్జాతీయంఅమెరికా

US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్‌.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?

13-11-2026
Karimnagar: ట్రినిటీ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన
తాజా వార్తలు

Karimnagar: ట్రినిటీ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన

19-11-2026
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
తాజా వార్తలు

Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు

15-11-2026
96 Media

96 Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@96media.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 96 Media · 96media.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?