ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
96 Media
మంగళవారం, నవం 24, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • వీడియోలు
      • న్యూస్ వీడియోలు
      • ఇంటర్వ్యూలు
      • షార్ట్ వీడియోలు
      • లైవ్ వీడియోలు
      • డిబేట్ షోలు
    • ఫోటోలు
      • ఫోటో గ్యాలరీ
      • ఈవెంట్ ఫోటోలు
      • న్యూస్ ఫోటోలు
      • సెలబ్రిటీ ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
      • ట్రెండింగ్ స్టోరీలు
      • విజువల్ స్టోరీలు
      • వినోద స్టోరీలు
      • ట్రావెల్ స్టోరీలు
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
      • విశాఖపట్నం అర్బన్
    • అనకాపల్లి
      • చీడికాడ
      • చోడవరం
      • కోటపాడు
      • అనకాపల్లి మండలం
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: TTD News: కలియుగ బ్రహ్మాండం… ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
96 Media96 Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • వీడియోలు
    • ఫోటోలు
    • వెబ్ స్టోరీస్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
    • పార్వతీపురం మన్యం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 96 Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > తాజా వార్తలు > TTD News: కలియుగ బ్రహ్మాండం… ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం
తాజా వార్తలు

TTD News: కలియుగ బ్రహ్మాండం… ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం

One News Desk
One News Desk
15-11-2026
షేర్ చేయండి
TTD News: కలియుగ బ్రహ్మాండం… ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం
షేర్ చేయండి

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు.. అద్భుతమైన చరిత్రకు, అపురూపమైన శిల్పకళా సంపదకు, సనాతన ధర్మ వైభవానికి కూడా నిలయం. తరతరాలుగా భక్తులు ఆరాధిస్తున్న శ్రీవారి దివ్యక్షేత్ర విశిష్టతను, వేల సంవత్సరాల చారిత్రక వారసత్వాన్ని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒకే చోట ఆవిష్కరించే అద్భుత వేదికగా తిరుమలలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం రూపుదిద్దుకుంది.

విషయసూచిక
లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 14 అద్భుత గ్యాలరీలుశిల్పకళా వైభవం.. చరిత్రకు సజీవ సాక్ష్యంఅన్నమయ్య సంకీర్తనల నుంచి ఆధ్యాత్మిక సంగీతం వరకుబ్రహ్మాండం గ్యాలరీ.. విశ్వాన్ని ఆవిష్కరించే అద్భుతంఆధ్యాత్మికతకు ఆధునికత జోడింపుభావితరాలకు తిరుమల వారసత్వ సంపదటీటీడీ ఆధ్వర్యంలో వారసత్వ పరిరక్షణకు మరో ముందడుగు

ఒకవైపు భక్తి భావాన్ని పెంపొందిస్తూ.. మరోవైపు చరిత్రను కళ్లకు కడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్వ రహస్యాలను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ మ్యూజియం నిజంగా ఒక కలియుగ బ్రహ్మాండం..

లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 14 అద్భుత గ్యాలరీలు

తిరుమలలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులుగా ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాంకేతిక సహకారంతో రూపొందించిన ఈ మ్యూజియంలో 14 ప్రత్యేక గ్యాలరీలు ఉన్నాయి. సుమారు 8వేలకు పైగా పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులు, శిల్పాలు, అరుదైన సంపదతో పాటు డిజిటల్ ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి.

TTD News: కలియుగ బ్రహ్మాండం… ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం

 ఈ మ్యూజియంలోని ప్రతి గ్యాలరీ ఒక ప్రత్యేక అంశాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యరూపం, ఆలయ చరిత్ర, భారతీయ శిల్పకళ, దేవాలయ నిర్మాణ వైభవం, సంగీతం, నృత్యం, పూజా సంప్రదాయాలు, పురాతన ఆయుధాలు ఇలా విభిన్న అంశాలు ఇక్కడ కొలువుదీరాయి.

శిల్పకళా వైభవం.. చరిత్రకు సజీవ సాక్ష్యం

భారతీయ సంస్కృతిలో శిల్పకళకు ప్రత్యేక స్థానం ఉంది. రాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు ఆనాటి కళాకారుల నైపుణ్యానికి, భక్తి భావానికి ప్రతీకలు. మ్యూజియంలోని స్టోన్ స్కల్ప్చర్, బ్రాంజ్ స్కల్ప్చర్ గ్యాలరీలు ఈ కళా వైభవాన్ని సందర్శకులకు పరిచయం చేసేలా ఉన్నాయి.

TTD News: కలియుగ బ్రహ్మాండం… ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం

దేవాలయ నిర్మాణ శైలి, శిల్పాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనలు, శతాబ్దాల నాటి కళా సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. తిరుమల ఆలయ నిర్మాణ చరిత్ర, దాని పరిణామ క్రమం, దాతలు అందించిన కానుకలు, పూజా విధానాలకు సంబంధించిన అంశాలు భక్తులకు విశేష ఆసక్తిని కలిగిస్తాయి.

అన్నమయ్య సంకీర్తనల నుంచి ఆధ్యాత్మిక సంగీతం వరకు

తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన వేలాది సంకీర్తనలు శ్రీవారి భక్తి వైభవాన్ని ప్రపంచానికి చాటాయి. అన్నమయ్య, నాణేల చరిత్రకు సంబంధించిన గ్యాలరీతో పాటు సంప్రదాయ సంగీత వాయిద్యాల ప్రదర్శన కూడా మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.భారతీయ సంగీతం, నృత్యం, శిల్పకళల సమ్మేళనాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలు మన కళా వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేస్తాయి.

TTD News: కలియుగ బ్రహ్మాండం… ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం

బ్రహ్మాండం గ్యాలరీ.. విశ్వాన్ని ఆవిష్కరించే అద్భుతం

ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది బ్రహ్మాండం గ్యాలరీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రూపొందించిన ఈ గ్యాలరీలో విశ్వం, సృష్టి రహస్యాలు, బ్రహ్మాండ విస్తృతి వంటి అంశాలను వినూత్నంగా ఆవిష్కరించనున్నారు.

హోలోగ్రాఫిక్ ప్రదర్శనలు, 360 డిగ్రీల సౌండ్ అనుభూతి, డిజిటల్ విజువల్స్ వంటి ఆధునిక సాంకేతికతతో సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. సాధారణంగా పుస్తకాల్లో చదివే విశ్వ సంబంధిత అంశాలను దృశ్యానుభూతి ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించడం ఈ గ్యాలరీ ప్రత్యేకత.

ఆధ్యాత్మికతకు ఆధునికత జోడింపు

గత వైభవాన్ని భద్రపరచడమే కాకుండా, దానిని భావితరాలకు అర్థమయ్యే రీతిలో అందించడమే ఆధునిక మ్యూజియంల లక్ష్యం. ఈ దిశగా ఎస్వీ మ్యూజియంలో సంప్రదాయ కళాఖండాలతో పాటు డిజిటల్ ఆర్కైవ్స్, ఆధునిక ప్రదర్శన సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించారు.భక్తులు కేవలం ప్రదర్శన వస్తువులను చూడటమే కాకుండా వాటి వెనుక ఉన్న చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలుసుకునేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు.

భావితరాలకు తిరుమల వారసత్వ సంపద

నేటి తరానికి తిరుమల చరిత్రను పరిచయం చేయడంతో పాటు భావితరాలకు అపురూపమైన వారసత్వ సంపదను అందించడం ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విద్యార్థులు, పరిశోధకులు, చరిత్రకారులు, కళాభిమానులకు ఇది ఒక విజ్ఞాన భాండాగారంగా ఉపయోగపడనుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమల క్షేత్ర చరిత్ర, ఆలయ సంప్రదాయాలు, శిల్పకళా వైభవం, సనాతన సంస్కృతిని మరింత లోతుగా తెలుసుకునేందుకు ఈ మ్యూజియం చక్కని అవకాశాన్ని కల్పించనుంది.

టీటీడీ ఆధ్వర్యంలో వారసత్వ పరిరక్షణకు మరో ముందడుగు

తిరుమల క్షేత్ర పవిత్రతను, చారిత్రక సంపదను పరిరక్షిస్తూ భక్తులకు మరింత సమగ్ర అనుభూతిని అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ మ్యూజియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునీకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 16న నూతన మ్యూజియాన్ని ప్రారంభించారు. 

TTD News: కలియుగ బ్రహ్మాండం… ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం

నవంబర్ 16 నుంచి సాధారణ భక్తుల సందర్శనకు అందుబాటులోకి రానున్న ఈ మ్యూజియానికి ప్రవేశ రుసుమును రూ.50గా టీటీడీ నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు మ్యూజియంను సందర్శించేందుకు వీలుగా ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు కేటాయించడం జరుగుతుంది.

భక్తి, చరిత్ర, కళ, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత.. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారంగా రూపుదిద్దుకున్న ఎస్వీ మ్యూజియం తిరుమల క్షేత్రానికి మరో ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలవనుంది. శ్రీవారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందిస్తే.. ఈ మ్యూజియం ఆ దివ్యక్షేత్రం వెనుక ఉన్న అపారమైన చరిత్రను, సంస్కృతిని, బ్రహ్మాండమైన వైభవాన్ని పరిచయం చేయనుంది. ఇది కేవలం ఒక మ్యూజియం కాదు.. కలియుగ దైవం కొలువైన దివ్యక్షేత్ర చరిత్రను, భారతీయ సనాతన సంస్కృతిని, విశ్వ వైభవాన్ని ఒకే చోట ఆవిష్కరించే కలియుగ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:తనయరవ
మునుపటి కథనం Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.! Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
తదుపరి కథనం కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది? కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?

ముఖ్యాంశాలు

Safest Electric Cars: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
Safest Electric Cars: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
23-11-2026
AC: ఏసీని పదేపదే ON/OFF చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా? చాలా మందికి తెలియని ట్రిక్‌ ఇదే!
AC: ఏసీని పదేపదే ON/OFF చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా? చాలా మందికి తెలియని ట్రిక్‌ ఇదే!
23-11-2026
రూ.1.5 లక్షలలోపు 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో భారీ రేంజ్ నడిచే​ మోడల్స్​ ఇవే
రూ.1.5 లక్షలలోపు 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో భారీ రేంజ్ నడిచే​ మోడల్స్​ ఇవే
23-11-2026
iPhone 17 Proపై అదిరిపోయే ఆఫర్.. ధర ఎంత తగ్గుతుందో తెలిస్తే మాత్రం ఎగిరిగంతేస్తారు
iPhone 17 Proపై అదిరిపోయే ఆఫర్.. ధర ఎంత తగ్గుతుందో తెలిస్తే మాత్రం ఎగిరిగంతేస్తారు
23-11-2026
పార్కింగ్​ చేసిన కారు ఎక్కడుందో తెలుసుకోవాలా? Google Mapsలో 3 అద్భుతమైన ట్రిక్స్​ తెలుసా?
పార్కింగ్​ చేసిన కారు ఎక్కడుందో తెలుసుకోవాలా? Google Mapsలో 3 అద్భుతమైన ట్రిక్స్​ తెలుసా?
23-11-2026
ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్‌పర్సన్లు ఖరారు.. టీడీపీ కీలక జాబితా విడుదల!
ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్‌పర్సన్లు ఖరారు.. టీడీపీ కీలక జాబితా విడుదల!
22-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!
తాజా వార్తలు

Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!

20-11-2026
అయ్యప్ప మాల వేసుకుంటుండగా భక్తుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి..!
తాజా వార్తలు

అయ్యప్ప మాల వేసుకుంటుండగా భక్తుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి..!

20-11-2026
పెన్షన్ తిరస్కరణకు గురైన వారికి మరో ఛాన్స్.. మంత్రి పొన్నం వెల్లడి
రాజకీయాలు

పెన్షన్ తిరస్కరణకు గురైన వారికి మరో ఛాన్స్.. మంత్రి పొన్నం వెల్లడి

18-11-2026
Samsung Galaxy Mobiles : శాంసంగ్ ఫ్యాన్స్ మీకోసమే.. ఈ 3 శాంసంగ్ ఫోన్లలో ఏం కొనాలి? మీ బడ్జెట్‌లో ఏది బెస్ట్?
టెక్నాలజీ

Samsung Galaxy Mobiles : శాంసంగ్ ఫ్యాన్స్ మీకోసమే.. ఈ 3 శాంసంగ్ ఫోన్లలో ఏం కొనాలి? మీ బడ్జెట్‌లో ఏది బెస్ట్?

17-11-2026
96 Media

96 Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@96media.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 96 Media · 96media.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?