చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద ఘనంగా 75వ గణ తంత్ర వేడుకలు!
96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద చంద్రంపాలెం గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆధ్వర్యంలో గణ తంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి, ముందుగా జాతీయ నాయకుల విగ్రహాలకు పూల మాలలు వేసి వారిని...