ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
96 Media
మంగళవారం, నవం 24, 2026
• హోమ్
• ఇతరాలు
• తాజా వార్తలు
• బ్రేకింగ్ న్యూస్
• టాప్ స్టోరీస్
• ట్రెండింగ్
• లైవ్ అప్‌డేట్స్
• ఎక్స్‌క్లూజివ్
• ప్రత్యేక కథనాలు
• టెక్నాలజీ
• కృత్రిమ మేధస్సు
• మొబైల్ ఫోన్లు
• గాడ్జెట్స్
• యాప్స్
• ఇంటర్నెట్
• సాఫ్ట్‌వేర్
• హార్డ్‌వేర్
• సైబర్ సెక్యూరిటీ
• టెలికాం
• సోషల్ మీడియా
• ఆటోమొబైల్
• కార్లు
• బైక్స్
• ఎలక్ట్రిక్ వాహనాలు
• కమర్షియల్ వాహనాలు
• ఆటో రివ్యూలు
• ఆటో లాంచ్‌లు
• ఆటో పరిశ్రమ
• క్రీడలు
• క్రికెట్
• ఐపీఎల్
• ఫుట్‌బాల్
• టెన్నిస్
• బ్యాడ్మింటన్
• కబడ్డీ
• హాకీ
• వాలీబాల్
• అథ్లెటిక్స్
• ఒలింపిక్స్
• చెస్
• ఇతర క్రీడలు
• వినోదం
• టాలీవుడ్
• బాలీవుడ్
• హాలీవుడ్
• కోలీవుడ్
• శాండల్‌వుడ్
• OTT
• మూవీ రివ్యూలు
• టీవీ షోలు
• సెలబ్రిటీలు
• సంగీతం
• ట్రైలర్లు
• బాక్స్ ఆఫీస్
• ఆరోగ్యం
• ఆరోగ్య చిట్కాలు
• వైద్య వార్తలు
• ఆసుపత్రులు
• ఫిట్‌నెస్
• యోగా
• పోషకాహారం
• మానసిక ఆరోగ్యం
• మహిళల ఆరోగ్యం
• శిశు ఆరోగ్యం
• వ్యాధులు
• విద్య
• స్కూల్ విద్య
• ఇంటర్మీడియట్
• డిగ్రీ
• ఉన్నత విద్య
• విశ్వవిద్యాలయాలు
• విదేశీ విద్య
• పరీక్షలు
• ఫలితాలు
• స్కాలర్షిప్లు
• అడ్మిషన్లు
• ఉద్యోగాలు
• ప్రభుత్వ ఉద్యోగాలు
• ప్రైవేట్ ఉద్యోగాలు
• బ్యాంక్ ఉద్యోగాలు
• రైల్వే ఉద్యోగాలు
• రక్షణ ఉద్యోగాలు
• పోలీస్ ఉద్యోగాలు
• టీచింగ్ ఉద్యోగాలు
• IT ఉద్యోగాలు
• వాక్-ఇన్‌లు
• వ్యవసాయం
• రైతు వార్తలు
• పంటలు
• వ్యవసాయ సలహాలు
• సేంద్రీయ వ్యవసాయం
• ఉద్యానవనం
• పశుసంవర్ధక
• పాడి
• కోళ్ళ పరిశ్రమ
• చేపల పెంపకం
• మార్కెట్ ధరలు
• ఆధ్యాత్మికం
• దేవాలయాలు
• భక్తి
• జ్యోతిష్యం
• రాశిఫలాలు
• వాస్తు
• పండుగలు
• తీర్థయాత్రలు
• మత వార్తలు
• లైఫ్ స్టైల్
• ఫ్యాషన్
• అందం
• ఆహారం
• వంటలు
• ట్రావెల్
• సంబంధాలు
• మహిళలు
• పిల్లల పెంపకం
• హోమ్ & లివింగ్
• సైన్స్
• అంతరిక్షం
• ISRO
• పరిశోధనలు
• ఆవిష్కరణలు
• ఆవిష్కరణ సమాచారం
• పర్యావరణం
• పర్యావరణం
• వాతావరణ మార్పులు
• కాలుష్యం
• వన్యప్రాణులు
• అడవులు
• నీటి వనరులు
• సంరక్షణ
• పర్యాటకం
• ఆంధ్ర పర్యాటకం
• తెలంగాణ పర్యాటకం
• భారత పర్యాటకం
• అంతర్జాతీయ పర్యాటకం
• వారసత్వ స్థలాలు
• హిల్ స్టేషన్లు
• వైరల్
• వైరల్ వీడియోలు
• సోషల్ మీడియా ట్రెండ్లు
• మీమ్స్
• ఫన్నీ వార్తలు
• ఆసక్తికర వార్తలు
• అభిప్రాయం
• సంపాదకీయం
• అభిప్రాయం
• కాలమ్‌లు
• విశ్లేషణ
• నిపుణుల అభిప్రాయాలు
• ప్రత్యేక నివేదికలు
• దర్యాప్తు కథనాలు
• మైదాన నివేదికలు
• వివరణలు
• రాజకీయాల వివరణ
• ఆర్థిక వ్యవస్థ వివరణ
• వ్యాపార వివరణ
• స్టాక్ మార్కెట్ వివరణ
• టెక్నాలజీ వివరణ
• ఏఐ వివరణ
• సైన్స్ వివరణ
• అంతరిక్ష వివరణ
• ఆరోగ్య వివరణ
• విద్య వివరణ
• చట్టాల వివరణ
• రాజ్యాంగ వివరణ
• సుప్రీంకోర్టు వివరణ
• ప్రభుత్వ పథకాల వివరణ
• బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
• పన్నుల వివరణ
• బీమా వివరణ
• వాతావరణ మార్పుల వివరణ
• పర్యావరణ వివరణ
• వ్యవసాయ వివరణ
• అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
• రక్షణ రంగ వివరణ
• ఎన్నికల వివరణ
• చరిత్ర వివరణ
• మతాల వివరణ
• అపోహలు vs నిజాలు
• ఫ్యాక్ట్ చెక్
• తరచుగా అడిగే ప్రశ్నలు
• విజువల్ వివరణలు
• ఇన్ఫోగ్రాఫిక్స్
• వీడియో వివరణలు
• విజయ గాథలు
• మానవ జీవన కథలు
• ఫ్యాక్ట్ చెక్
• రాజకీయ ఫ్యాక్ట్ చెక్
• వైరల్ ఫ్యాక్ట్ చెక్
• నకిలీ వార్తల ధృవీకరణ
• NRI వార్తలు
• అమెరికా NRI
• గల్ఫ్ NRI
• యూరప్ NRI
• విదేశీ ఉద్యోగాలు
• వలస
• రక్షణ
• భారత సైన్యం
• భారత నావికాదళం
• భారత వైమానిక దళం
• సరిహద్దు భద్రత
• రక్షణ టెక్నాలజీ
• న్యాయం & న్యాయస్థానాలు
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• న్యాయ వార్తలు
• తీర్పులు
• PIL
• మహిళ
• మహిళా సాధికారత
• మహిళా ఆరోగ్యం
• మహిళా భద్రత
• మహిళా పారిశ్రామికవేత్తలు
• యువత
• కెరీర్ మార్గదర్శకం
• నైపుణ్య అభివృద్ధి
• స్టార్టప్‌లు
• విద్యార్థి వార్తలు
• వీడియోలు
• న్యూస్ వీడియోలు
• ఇంటర్వ్యూలు
• షార్ట్ వీడియోలు
• లైవ్ వీడియోలు
• డిబేట్ షోలు
• ఫోటోలు
• ఫోటో గ్యాలరీ
• ఈవెంట్ ఫోటోలు
• న్యూస్ ఫోటోలు
• సెలబ్రిటీ ఫోటోలు
• వెబ్ స్టోరీస్
• ట్రెండింగ్ స్టోరీలు
• విజువల్ స్టోరీలు
• వినోద స్టోరీలు
• ట్రావెల్ స్టోరీలు
• ఆంధ్రప్రదేశ్
• శ్రీకాకుళం
• విజయనగరం
• విశాఖపట్నం
• విశాఖపట్నం అర్బన్
• అనకాపల్లి
• చీడికాడ
• చోడవరం
• కోటపాడు
• అనకాపల్లి మండలం
• అల్లూరి సీతారామరాజు
• కాకినాడ
• కోనసీమ
• తూర్పు గోదావరి
• పశ్చిమ గోదావరి
• ఏలూరు
• కృష్ణా
• ఎన్టీఆర్
• గుంటూరు
• బాపట్ల
• పల్నాడు
• ప్రకాశం
• నెల్లూరు
• కర్నూలు
• నంద్యాల
• అనంతపురం
• శ్రీ సత్యసాయి
• కడప
• అన్నమయ్య
• చిత్తూరు
• తిరుపతి
• పార్వతీపురం మన్యం
• తెలంగాణ
• ఆదిలాబాద్
• భద్రాద్రి కొత్తగూడెం
• హనుమకొండ
• హైదరాబాద్
• జగిత్యాల
• జనగాం
• జయశంకర్ భూపాలపల్లి
• జోగులాంబ గద్వాల్
• కామారెడ్డి
• కరీంనగర్
• ఖమ్మం
• కుమురం భీం
• మహబూబాబాద్
• మహబూబ్‌నగర్
• మంచిర్యాల
• మెదక్
• మేడ్చల్
• ములుగు
• నాగర్‌కర్నూల్
• నల్గొండ
• నారాయణపేట
• నిర్మల్
• నిజామాబాద్
• పెద్దపల్లి
• రాజన్న సిరిసిల్ల
• రంగారెడ్డి
• సంగారెడ్డి
• సిద్ధిపేట
• సూర్యాపేట
• వికారాబాద్
• వనపర్తి
• వరంగల్
• యాదాద్రి భువనగిరి
• జాతీయం
• ప్రభుత్వం
• పార్లమెంట్
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• ఎన్నికలు
• విధానాలు
• పాలన
• అభివృద్ధి
• లోక్‌సభ
• రాజ్యసభ
• రాష్ట్రపతి
• ఉపరాష్ట్రపతి
• ప్రధానమంత్రి
• కేంద్ర మంత్రివర్గం
• ఎన్నికల సంఘం
• ప్రభుత్వ పథకాలు
• బడ్జెట్
• రైల్వేలు
• సరిహద్దులు
• విదేశాంగం
• వాతావరణం
• విపత్తులు
• జాతీయ భద్రత
• అంతర్జాతీయం
• అమెరికా
• యూరప్
• ఆసియా
• మధ్యప్రాచ్యం
• గల్ఫ్
• చైనా
• రష్యా
• పాకిస్థాన్
• శ్రీలంక
• బంగ్లాదేశ్
• జపాన్
• ఆస్ట్రేలియా
• ప్రపంచం
• ఉత్తర అమెరికా
• దక్షిణ అమెరికా
• ఆఫ్రికా
• ఓషియానియా
• యునైటెడ్ కింగ్‌డమ్
• శ్రీలంక
• నేపాల్
• భూటాన్
• ఆఫ్ఘానిస్తాన్
• యుద్ధాలు & ఘర్షణలు
• దౌత్యం
• అంతర్జాతీయ సంబంధాలు
• ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
• వలసలు
• ప్రపంచ ఆరోగ్యం
• ఐక్యరాజ్యసమితి
• ప్రపంచ వాతావరణం
• రాజకీయాలు
• ఆంధ్ర రాజకీయాలు
• తెలంగాణ రాజకీయాలు
• జాతీయ రాజకీయాలు
• రాజకీయ పార్టీలు
• ఎన్నికల వార్తలు
• రాజకీయ విశ్లేషణ
• ప్రచారం
• మేనిఫెస్టోలు
• క్రైమ్
• క్రైమ్ వార్తలు
• హత్యలు
• దొంగతనాలు
• మోసాలు
• సైబర్ క్రైమ్
• మాదకద్రవ్యాలు
• పోలీస్ వార్తలు
• కోర్టు వార్తలు
• CBI
• ED
• NIA
• బిజినెస్
• ఆర్థికం
• స్టాక్ మార్కెట్
• షేర్ మార్కెట్
• బ్యాంకింగ్
• బీమా
• స్టార్టప్‌లు
• పరిశ్రమలు
• కార్పొరేట్ వార్తలు
• MSME
• రియల్ ఎస్టేట్
• పన్నులు
• GST
• ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Gold: బంగారం ఎలా కొంటే లాభం? గోల్డ్ ETF నుంచి జ్యువెలరీ స్కీమ్స్ వరకు.. అసలు లెక్క ఇదే!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
96 Media96 Media
• హోమ్
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
శోధన
• హోమ్
• ఇతరాలు
• తాజా వార్తలు
• టెక్నాలజీ
• ఆటోమొబైల్
• క్రీడలు
• వినోదం
• ఆరోగ్యం
• విద్య
• ఉద్యోగాలు
• వ్యవసాయం
• ఆధ్యాత్మికం
• లైఫ్ స్టైల్
• సైన్స్
• పర్యావరణం
• పర్యాటకం
• వైరల్
• అభిప్రాయం
• ప్రత్యేక నివేదికలు
• ఫ్యాక్ట్ చెక్
• NRI వార్తలు
• రక్షణ
• న్యాయం & న్యాయస్థానాలు
• మహిళ
• యువత
• వీడియోలు
• ఫోటోలు
• వెబ్ స్టోరీస్
• ఆంధ్రప్రదేశ్
• శ్రీకాకుళం
• విజయనగరం
• విశాఖపట్నం
• అనకాపల్లి
• అల్లూరి సీతారామరాజు
• కాకినాడ
• కోనసీమ
• తూర్పు గోదావరి
• పశ్చిమ గోదావరి
• ఏలూరు
• కృష్ణా
• ఎన్టీఆర్
• గుంటూరు
• బాపట్ల
• పల్నాడు
• ప్రకాశం
• నెల్లూరు
• కర్నూలు
• నంద్యాల
• అనంతపురం
• శ్రీ సత్యసాయి
• కడప
• అన్నమయ్య
• చిత్తూరు
• తిరుపతి
• పార్వతీపురం మన్యం
• తెలంగాణ
• ఆదిలాబాద్
• భద్రాద్రి కొత్తగూడెం
• హనుమకొండ
• హైదరాబాద్
• జగిత్యాల
• జనగాం
• జయశంకర్ భూపాలపల్లి
• జోగులాంబ గద్వాల్
• కామారెడ్డి
• కరీంనగర్
• ఖమ్మం
• కుమురం భీం
• మహబూబాబాద్
• మహబూబ్‌నగర్
• మంచిర్యాల
• మెదక్
• మేడ్చల్
• ములుగు
• నాగర్‌కర్నూల్
• నల్గొండ
• నారాయణపేట
• నిర్మల్
• నిజామాబాద్
• పెద్దపల్లి
• రాజన్న సిరిసిల్ల
• రంగారెడ్డి
• సంగారెడ్డి
• సిద్ధిపేట
• సూర్యాపేట
• వికారాబాద్
• వనపర్తి
• వరంగల్
• యాదాద్రి భువనగిరి
• జాతీయం
• ప్రభుత్వం
• పార్లమెంట్
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• ఎన్నికలు
• విధానాలు
• పాలన
• అభివృద్ధి
• లోక్‌సభ
• రాజ్యసభ
• రాష్ట్రపతి
• ఉపరాష్ట్రపతి
• ప్రధానమంత్రి
• కేంద్ర మంత్రివర్గం
• ఎన్నికల సంఘం
• ప్రభుత్వ పథకాలు
• బడ్జెట్
• రైల్వేలు
• సరిహద్దులు
• విదేశాంగం
• వాతావరణం
• విపత్తులు
• జాతీయ భద్రత
• అంతర్జాతీయం
• అమెరికా
• యూరప్
• ఆసియా
• మధ్యప్రాచ్యం
• గల్ఫ్
• చైనా
• రష్యా
• పాకిస్థాన్
• శ్రీలంక
• బంగ్లాదేశ్
• జపాన్
• ఆస్ట్రేలియా
• ప్రపంచం
• ఉత్తర అమెరికా
• దక్షిణ అమెరికా
• ఆఫ్రికా
• ఓషియానియా
• యునైటెడ్ కింగ్‌డమ్
• శ్రీలంక
• నేపాల్
• భూటాన్
• ఆఫ్ఘానిస్తాన్
• యుద్ధాలు & ఘర్షణలు
• దౌత్యం
• అంతర్జాతీయ సంబంధాలు
• ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
• వలసలు
• ప్రపంచ ఆరోగ్యం
• ఐక్యరాజ్యసమితి
• ప్రపంచ వాతావరణం
• రాజకీయాలు
• ఆంధ్ర రాజకీయాలు
• తెలంగాణ రాజకీయాలు
• జాతీయ రాజకీయాలు
• రాజకీయ పార్టీలు
• ఎన్నికల వార్తలు
• రాజకీయ విశ్లేషణ
• ప్రచారం
• మేనిఫెస్టోలు
• క్రైమ్
• క్రైమ్ వార్తలు
• హత్యలు
• దొంగతనాలు
• మోసాలు
• సైబర్ క్రైమ్
• మాదకద్రవ్యాలు
• పోలీస్ వార్తలు
• కోర్టు వార్తలు
• CBI
• ED
• NIA
• బిజినెస్
• ఆర్థికం
• స్టాక్ మార్కెట్
• షేర్ మార్కెట్
• బ్యాంకింగ్
• బీమా
• స్టార్టప్‌లు
• పరిశ్రమలు
• కార్పొరేట్ వార్తలు
• MSME
• రియల్ ఎస్టేట్
• పన్నులు
• GST
• ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
• Advertise
© 2026 96 Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > బిజినెస్ > Gold: బంగారం ఎలా కొంటే లాభం? గోల్డ్ ETF నుంచి జ్యువెలరీ స్కీమ్స్ వరకు.. అసలు లెక్క ఇదే!
బిజినెస్

Gold: బంగారం ఎలా కొంటే లాభం? గోల్డ్ ETF నుంచి జ్యువెలరీ స్కీమ్స్ వరకు.. అసలు లెక్క ఇదే!

One News Desk
One News Desk
18-11-2026
షేర్ చేయండి
Gold: బంగారం ఎలా కొంటే లాభం? గోల్డ్ ETF నుంచి జ్యువెలరీ స్కీమ్స్ వరకు.. అసలు లెక్క ఇదే!
షేర్ చేయండి

Gold: బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం కొనాలని అనుకుంటున్నారా? ఏ రూపంలో బంగారం కొంటే… ఎక్కువ లాభం కలుగుతుందో తెలుసా? నగల రూపంలో కొనడం వల్ల నష్టపోతామా? నిపుణుల సలహా ఏంటి?

భారతీయ కుటుంబాల్లో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది మన కష్టార్జితానికి ఒక భరోసా. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్ల ఉంటే, ఆమె పెళ్లి సమయానికి కొంత బంగారం కూడబెట్టాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ, ఎలా కొనాలి, ఎలా కొంటే లాభం అనే విషయం చాలా మందికి తెలీదు. చాలా మంది “బంగారం ధర ఎలాగూ పెరుగుతోంది కదా.. ఏ రూపంలో కొన్నా లాభమే” అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.

మనం బంగారం కొనే విధానాన్ని బట్టి GST, తరుగు (VA), మజూరీ (Making Charges), పన్నుల రూపంలో వేల రూపాయలు ఆదా చేయవచ్చు.. లేదా నష్టపోవచ్చు. ఉదాహరణకు, ఐదేళ్ల తర్వాత మీ కూతురి పెళ్లి కోసం 80 గ్రాముల (8 తులాలు) 22 క్యారెట్ల నగలు కొనాలనుకుంటే, ఏ పద్ధతిలో డబ్బు దాచుకోవడం ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం…

చాలామంది చేసే పని ఇది. డబ్బున్నప్పుడల్లా గోల్డ్ కాయిన్స్ కొని ఇంట్లో లేదా బ్యాంక్ లాకర్‌లో దాచుకుంటారు.

ప్లస్ పాయింట్స్: బంగారం నేరుగా మన కళ్లముందే ఉంటుంది. ఎలాంటి టెక్నికల్ ఖాతాలు అవసరం లేదు.

మైనస్ పాయింట్స్: నాణేలు కొనేటప్పుడే 3% GST కట్టాలి. పైగా వాటి తయారీ ఛార్జీలు అదనం. ఐదేళ్ల తర్వాత ఆ నాణేలను ఇచ్చి నగలు చేయించుకునేటప్పుడు, షాపు వాళ్లు పాత బంగారం కింద తక్కువ రేటుకు తీసుకుంటారు. కొత్త నగలపై మళ్లీ తరుగు, మజూరీ, GST కట్టాలి. అంటే రెండుసార్లు నష్టపోతామన్నమాట.

2. డిజిటల్ గోల్డ్

యాప్స్ ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్స్‌లో రూపాయి నుంచి కూడా డిజిటల్ గోల్డ్ కొనే సదుపాయం ఉంది.

ప్లస్ పాయింట్స్: చేతిలో ఉన్న చిల్లర డబ్బుతో కూడా ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవచ్చు.

మైనస్ పాయింట్స్: ఇందులో కొనే రేటుకు, అమ్మే రేటుకు మధ్య చాలా తేడా (Spread) ఉంటుంది. 3% GST కూడా పడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వీటికి ప్రభుత్వ నియంత్రణ సంస్థ SEBI రక్షణ లేదు. 2025 నవంబర్‌లో SEBI కూడా దీనిపై ప్రజలను అప్రమత్తం చేసింది. కాబట్టి పెద్ద మొత్తంలో, దీర్ఘకాలం దాచుకోవడానికి ఇది అంత సేఫ్ కాదు.

షేర్ మార్కెట్‌లో షేర్లు కొన్నట్లే బంగారాన్ని యూనిట్ల రూపంలో కొనుక్కోవడమే గోల్డ్ ETF. దీనికి డీమ్యాట్ (Demat) ఖాతా ఉండాలి.

ప్లస్ పాయింట్స్: దొంగల భయం లేదు, లాకర్ ఛార్జీలు లేవు. నాణేల మాదిరిగా 3% GST భారం ఉండదు. కేవలం ₹20 – ₹50 నుంచి కూడా ఎప్పుడు డబ్బుంటే అప్పుడు కొనుక్కోవచ్చు. బంగారం రేటు పెరిగినప్పుడల్లా మన పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. (ఉదాహరణకు Zerodha Gold ETF, Nippon Gold BeES వంటివి చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి).

మైనస్ పాయింట్స్: ఇది కేవలం స్క్రీన్ మీద కనిపించే పెట్టుబడి మాత్రమే. నేరుగా నగలుగా మార్చుకోలేం. అవసరమైనప్పుడు యూనిట్లను అమ్మి, ఆ డబ్బుతో నగలు కొనుక్కోవాలి.

4. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్

డీమ్యాట్ ఖాతా లేని వారికి, ప్రతి నెలా జీతం రాగానే ఆటోమేటిక్‌గా కొంత డబ్బు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్.

ప్లస్ పాయింట్స్: నెలకు ₹500 లేదా ₹1,000 చొప్పున SIP (సిప్) పెట్టుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు.

మైనస్ పాయింట్స్: గోల్డ్ ETF తో పోలిస్తే వీటిలో ఫండ్ నిర్వహణ ఛార్జీలు (Expense Ratio) కొంచెం ఎక్కువగా ఉంటాయి.

5. సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB)

ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఈ బాండ్లపై బంగారం ధర పెరుగుదలతో పాటు ఏటా 2.5% అదనపు వడ్డీ కూడా వచ్చేది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం కొత్త బాండ్లను విడుదల చేయడం లేదు. పాత బాండ్లు స్టాక్ మార్కెట్‌లో దొరికినా వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఇది అందుబాటులో లేని ఆప్షన్.

6. జ్యువెలరీ షాపుల నెలవారీ స్కీమ్స్

ప్రముఖ నగల దుకాణాల్లో 11 నెలల పాటు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం కడితే, 12వ నెలలో నగలు కొనుక్కునే స్కీమ్స్ ఉంటాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి: డబ్బు జమ అయ్యే పద్ధతి (Value-based), బంగారం బరువు జమ అయ్యే పద్ధతి (Weight-based).

ప్లస్ పాయింట్స్: ప్రతి నెలా ఆ రోజు ఉన్న రేటు ప్రకారం మన ఖాతాలో బంగారం గ్రాములు జమ అవుతాయి . 11 నెలల తర్వాత నగలు కొనేటప్పుడు తరుగు (VA) పై భారీ తగ్గింపు లభిస్తుంది.

మైనస్ పాయింట్స్: మధ్యలో డబ్బులు అవసరమైతే నగదు వెనక్కి ఇవ్వరు, కచ్చితంగా ఆ షాపులోనే నగలు కొనాలి. నగలు తీసుకునేటప్పుడు 3% GST కట్టాల్సిందే.

అసలైన మాస్టర్ ప్లాన్: Gold ETF + జ్యువెలరీ స్కీమ్..

ఐదేళ్ల తర్వాత మీ కూతురి పెళ్లికి 80 గ్రాముల నగలు కొనాలంటే, ఈ రెండింటినీ కలిపి వాడటం అన్నింటికంటే తెలివైన పని! ఎలాగంటే:

మొదటి 4 ఏళ్లు (49 నెలలు): ప్రతి నెలా మీకు తోచినంత (ఉదాహరణకు ₹5,000 లేదా అంతకంటే ఎక్కువ) Gold ETF లో పెట్టుబడి పెట్టండి. దీనివల్ల నాలుగేళ్లలో బంగారం ధర ఎంత పెరిగినా, మీ డబ్బు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. GST, తరుగు వంటి నష్టాలు ఉండవు.

చివరి 1 ఏడాది (11 నెలలు): పెళ్లికి సరిగ్గా ఏడాది ముందు, మీ దగ్గర ఉన్న Gold ETF యూనిట్లను కొద్దికొద్దిగా అమ్ముతూ.. ఆ డబ్బును ఒక మంచి జ్యువెలరీ షాపులో స్కీమ్‌లో ప్రతి నెలా కట్టండి.

ఫలితం: 11 నెలలు పూర్తయ్యాక, ఆ షాపులో మీకు తరుగు (VA) లేకుండా లేదా భారీ డిస్కౌంట్‌తో నగలు వస్తాయి! అటు 4 ఏళ్ల బంగారం ధర పెరుగుదల లాభం, ఇటు షాపులో తరుగు ఆదా.. రెండూ మీకే దక్కుతాయి!

నగలు కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్స్:

గ్రాము రేటు చూసి మోసపోకండి: ఒక షాపులో బంగారం రేటు తక్కువగా ఉందని సంబరపడకండి. వాళ్లు వేసే తరుగు (VA), మజూరీ (Making Charges) ఎంత ఉందో చూడండి.

ముగ్గురి దగ్గర బిల్లు అడగండి: మీరు కొనాలనుకున్న డిజైన్, బరువు చెప్పి కనీసం 3 వేర్వేరు షాపుల్లో “ఫైనల్ బిల్లు (GST తో కలిపి) ఎంత అవుతుంది?” అని అడిగి పోల్చుకోండి.

చివరి మాట: బంగారం కొనేటప్పుడు “ఈరోజు రేటు ఎంత?” అని కాదు.. “అన్నీ పోను చివరికి నా చేతికి వచ్చే నగల కోసం నేను ఎంత కడుతున్నాను?” అనేదే అసలైన లెక్క!

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:కటనపల
మునుపటి కథనం Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్.. Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
తదుపరి కథనం ‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ ‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్

ముఖ్యాంశాలు

కాగితాలపైనే కారిడార్లుకన్సల్టెన్సీకి రూ.కోట్లు
కాగితాలపైనే కారిడార్లుకన్సల్టెన్సీకి రూ.కోట్లు
23-11-2026
జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ వెనుక అసలేం జరిగింది?
23-11-2026
Safest Electric Cars: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
Safest Electric Cars: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
23-11-2026
గోల్డ్ కొనుగోలు చేయాలనీ అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే !!
గోల్డ్ కొనుగోలు చేయాలనీ అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే !!
23-11-2026
ప్రజల ఇంటి వద్దకే క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు
ప్రజల ఇంటి వద్దకే క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు
23-11-2026
కారం కారంగా 10 నిమిషాల్లో అటుకుల మిక్చర్! రుచి మామూలుగా ఉండదు
కారం కారంగా 10 నిమిషాల్లో అటుకుల మిక్చర్! రుచి మామూలుగా ఉండదు
23-11-2026

విభాగాలు

• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
• రాజకీయాలు
• క్రైమ్
• బిజినెస్
• టెక్నాలజీ
• ఆటోమొబైల్
• క్రీడలు
• వినోదం
• ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Business Idea: ఉద్యోగం అవసరం లేదు.. ఈ చిన్న బిజినెస్‌ స్టార్ట్ చేస్తే మీరే కింగ్.. బోలెడు డబ్బులు..
బిజినెస్ఉద్యోగాలు

Business Idea: ఉద్యోగం అవసరం లేదు.. ఈ చిన్న బిజినెస్‌ స్టార్ట్ చేస్తే మీరే కింగ్.. బోలెడు డబ్బులు..

17-11-2026
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో సైబ‌రాబాద్.. బే-టెక్ సిటీ పేరుతో నిర్మాణం. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం
ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో సైబ‌రాబాద్.. బే-టెక్ సిటీ పేరుతో నిర్మాణం. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం

20-11-2026
Hyderabad: పాలిటెక్నిక్ కళాశాలల పీపీపీ ఉపసంహరణపై హర్షం
తెలంగాణ

Hyderabad: పాలిటెక్నిక్ కళాశాలల పీపీపీ ఉపసంహరణపై హర్షం

16-11-2026
అంబరానికేగిన అరుదైన నటుడు
వినోదం

అంబరానికేగిన అరుదైన నటుడు

14-11-2026
96 Media

96 Media: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@96media.in

విభాగాలు

• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
• రాజకీయాలు
• క్రైమ్
• బిజినెస్
• టెక్నాలజీ
• ఆటోమొబైల్

త్వరిత లింకులు

• మా గురించి
• మమ్మల్ని సంప్రదించండి
• సంపాదకీయ విధానం
• వాస్తవ పరిశీలన విధానం
• సవరణలు & వివరణల విధానం
• మాతో ప్రకటన ఇవ్వండి
• వార్తా సమాచారం పంపండి
• సైట్ మ్యాప్

చట్టపరమైన

• గోప్యతా విధానం
• సేవా నిబంధనలు
• నిరాకరణ ప్రకటన
• కుకీ విధానం
• కాపీరైట్ విధానం
• ఫిర్యాదుల పరిష్కార విధానం
• DMCA & తొలగింపు విధానం
• అందుబాటు ప్రకటన

© 2026 96 Media · 96media.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?