శ్రీనివాస స్కూల్లో ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్
96మీడియా,మధురవాడ:- జీవీఎంసీ ఆరోవార్డు రేవల్లపాలెం శ్రీనివాస స్కూల్లో సైన్స్ తోని పురష్కరించుకొని సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాల్లో చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.శ్రీనివాస్ విద్యాసంస్థల చైర్మన్...