96MEDIA – #AP INDIA

ఘనంగా పోతిన శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

ఘనంగా పోతిన శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

96మీడియా, మధురవాడ:- జీవీఎంసీ జోన్ టూ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పోతిన శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయన అభిమానులు గజమలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కొల్లి వెంకటేష్, రామ్ రెడ్డి, మురళి, గోవింద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More