96MEDIA – #AP INDIA

జగనన్న ఇల్ల పట్టాల పంపిణీ

96మీడియా, మధురవాడ:- జీవీఎంసీ జోన్ 2 పరిధి నగరపాలెంలో జగనన్న ఇల్లు పట్టాల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను స్థానిక నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదోడి సొంతింటి కల జగనన్న వల్లే నెరవేరింది కొనియాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో అవంతిని గెలుపుంచుకొని జగనన్నను సీఎంను చేసుకుంటామని తెలిపారు.

Add to favorites 1

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More