దివ్యాంగుల క్రికెట్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత…. ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి
96మీడియా,విశాఖపట్నం:- దివ్యాంగుల క్రికెట్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. మొట్టమొదటి సారిగా వైజాగ్ లోని డా. వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ...