దుర్గా థియేటర్ మజ్జిగ చలివేంద్రంకు విశేష స్పందన
96మీడియా, మధురవాడ:- దుర్గా థియేటర్ మజ్జిగ చలివేంద్రంకు విశేష స్పందన లభిస్తుందని దుర్గా థియేటర్ ఎండి పిళ్ళా భరత్ బాలాజీ పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రంపాలెంలోని దుర్గా థియేటర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు....