అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ మొల్లి హేమలత.
96మీడియా,మధురవాడ:- కార్పొరేటర్ మొల్లిహేమలత చొరవతో 5వ వార్డ్ అభివృద్ధి పథంలో పయనిస్తోందిఅనడంలో ఎటువంటి సందేహం లేదు. జి.వి.ఎం.సి.నిధులతో చేపడుతున్న…5వ వార్డ్ పరిధిలో బొట్టవానిపాలెం లో సుమారు 16లక్షల వ్యయంతో సిసి డ్రైన్,రాజీవ్ గృహకల్పకాలనీలో 17లక్షల...